ఆర్థిక సహాయం అందజేసిన పెరిక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రామచందర్
దండేపల్లి జనంసాక్షి మార్చి 20 దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన గుడి కందుల అనిల్ కుమార్ ఇటీవల జగిత్యాల జిల్లా రాజరాంపల్లి రోడ్డుపై వెళ్తుండగా బైకు ఢీకొట్టడంతో మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యులు నిరుపేదలు…










