జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ.జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 20. (జనంసాక్షి). భాషా సాంస్కృతిక శాఖ ,మానేరు రచయితల సంఘం సౌజన్యంతో నిర్వహించనున్న జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…










