Thursday, 5 November 2026

March 2023

వార్తలు

ఆటోపై పడిన పెద్ద వృక్షంఆటోపై పడిన పెద్ద వృక్షం తృటిలో తప్పిన పెను ప్రమాదం ప్రయాణికులకు గాయాలు

ఏటూరునాగారం (జనం సాక్షి),మార్చి.20  ఆటో పూర్తిగా ధ్వంసం ఏటూరు నాగారం ప్రభాతవార్త,  ఏటూర్ నాగారం చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై ప్రయాణికులతో  ప్రయాణిస్తున్న ఆటోపై చెట్టు విరిగిపడిన సంఘటన సోమవారం జరిగింది వివరాల్లోకి వెళితే మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన  బొల్లికొండ శ్రీకాంత్…

వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్క 28,000 రూపాయల విలువైన చెక్కును లబ్ధిదారు బొడ్డు…

వార్తలు

ఒకరి దానం మరొకరి ప్రాణంఒకరి దానం మరొకరి ప్రాణం

మదర్సాలో రక్తదాన శిబిరంబిచ్కుంద మార్చి 20 (జనంసాక్షి)యువతతో నిండిన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం రక్తదానం అవసరం. ప్రతి రక్తపు బొట్టు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తుందని బెంగళూరుకు చెందిన హజరత్ మౌలానా జమీల్ అహ్మద్ ఖాస్మి అన్నారు. మండల…

వార్తలు

మోడీకి హటావో…  దేశ్ కో బచావో…మోడీకి హటావో

…  దేశ్ కో బచావో…* మల్లు స్వరాజ్యం ఆశయాలను సాధించాలి ప్రధమ వర్ధంతి సభలో జూలకంటి….సాగర్మిర్యాలగూడ, జనం సాక్షి.దేశానికి ప్రమాదకరంగా మారిన మోడీని హటావో… దేశ్ కు బచావో అనే నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్నామని మాజీ ఎమ్మెల్యే సిపిఎం…

వార్తలు

ఉగాది పురస్కారానికి ఎంపికైన ప్రకృతి వైద్యురాలు డాక్టర్ శరణ్య యాదవ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపెల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలు 2023 లో భాగంగా వివిధ రంగంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని ఎంపిక చేసి ఉగాది రోజున సన్మానించడం ఆనవాయితీగా జరుగుతున్నది.…

వార్తలు

బ్యాక్ వాటర్ తో బతకడం ఎలా..? – అన్నారం బ్యారేజ్

 బ్యాక్ వాటర్ తో ఐదేళ్లుగా నీట మునుగుతున్న వందలాది ఎకరాలు – నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మంథనిలో రోడ్డెక్కిన బాధిత రైతులు జనం సాక్షి, మంథని : బ్యాక్ వాటర్ వల్ల బలైపోతున్నామని అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్…

వార్తలు

పంట నష్టపోయిన  రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఆదుకోవాలిపంట నష్టపోయిన  రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఆదుకోవాలి

  ఝరాసంగం మార్చి 20( జనం సాక్షి )గత మూడు రోజులుగా జిల్లాలో అల్పపీడన ద్రోని తుఫాను వల్ల పడిన వర్షాలకు రైతులు నష్టపోయారని వై ఎస్ ఆర్ టి పి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత…

వార్తలు

జహీరాబాద్ ఆస్పత్రికి  లక్ష్య పురష్కారంజహీరాబాద్ ఆస్పత్రికి  లక్ష్య పురష్కారం

జహీరాబాద్ మార్చి  (జనం సాక్షి ) కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నిర్వహించిన లక్ష్య కార్యక్రమం సర్వేలో లేబర్ రూమ్ మరియు మెటర్నిటీ విభాగంలో గుర్తింపు సాధించి..తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలతో…

వార్తలు

గుండెపోటుతో ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కడియం రాజు మృతి

మిర్యాలగూడ, జనం సాక్షి. ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ వర్కింగ్ కమిటీ సభ్యులు, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కడియం రాజు గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు కుటుంబ…

వార్తలు

డా”బి ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం పోస్టర్ ఆవిష్కరణ

రఘునాథ పాలెం మార్చి 20(జనం సాక్షి) పట్టణంలో టిటిడిసి భవన్లో నిర్వహిస్తున్న బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ పోస్టర్ను ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్ నందు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ…