టీఎస్ పిఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలి – దోషులను కఠినంగా శిక్షించాలి
– అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టిన మంథని బీజేపీ పార్టీ నాయకులు జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు అంబేద్కర్ చౌక్ లో…










