Tuesday, 3 November 2026

April 2023

వార్తలు

లీకుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి

.లీకుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డిరాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 4. (జనంసాక్షి). టీఎస్పీఎస్సీ తోపాటు టెన్త్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని…

వార్తలు

ఖానాపూర్ మున్సిపల్ లో ముసలం…ఖానాపూర్ మున్సిపల్ లో ముసలం…

– ఏకమౌతున్న అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు- మున్సిపల్ చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు గా సాగుతున్న పోరు- వరుసగా పలు సమావేశాలకు కౌన్సిలర్ల గైర్హాజరు- ఎమ్మెల్యే వద్దకు చేరిన పంచాయతీ ? – చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకే ఇదంతా అంటూ…

వార్తలు

ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన మట్టేవాడ ఎస్సై నవీన్ కుమార్ఎ

మ్మెల్యే నరేందర్ ను కలిసిన మట్టేవాడ ఎస్సై నవీన్ కుమార్వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 4 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని మట్టేవాడ నూతన ఎస్సై గా నవీన్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం శివనగర్ లోని ఎమ్మెల్యే…

వార్తలు

రంగసాయిపేటలో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర

రంగసాయిపేటలో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 03 (జనం సాక్షి)రంగశాయిపెట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బండ్ల జాతర సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ స్థల దాతలు వద్దిరాజు…

వార్తలు

ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన మడ్డవాడ ఎస్సై నవీన్ కుమార్

ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన మడ్డవాడ ఎస్సై నవీన్ కుమార్వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 04 (జనం సాక్షి) మట్టేవాడ నూతన ఎస్సై గా నవీన్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో…

వార్తలు

బై0సాలో నేడు డబల్ఇండ్ల కు డ్రా…బై0సాలో నేడు డబల్ఇండ్ల కు డ్రా…

భైంసా రూరల్ ఏప్రిల్ 04జనం సాక్షీ – దరఖాస్తులు అనేకం..!- ఇందిరమ్మ స్థలంఇచ్చిన వారికీ మొండిచేయి..- అయోమయంలో ఇంద్రమ్మ ఇండ్లస్థలలను ఇచ్చిన ప్రజలు… ఎంపికవిధానం నేడు ప్రశాంతంగా సాగెనా..! బైంసా.పట్టణంలోని 26 వార్డులలో డబల్ బెడ్రూమ్స్  కొరకు దరఖాస్తుల స్వీకరణ…

వార్తలు

గాయపడ్డ వ్యక్తికి పరామర్శించిన ఎమ్మెల్యే

గాంధారి ఏప్రిల్ జనం సాక్షి గాంధారి మండల లోని వెంకటాపూర్ తండా కి చెందిన మంగళ్ చంద్ కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా నిధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి క్రింద పడడం వల్ల వెన్నుముక…

వార్తలు

వెంకటలక్ష్మిని పరామర్శించిన ఎమ్మెల్యే

 హరిప్రియవెంకటలక్ష్మిని పరామర్శించిన ఎమ్మెల్యే హరిప్రియటేకులపల్లి, ఏప్రిల్ 3( జనం సాక్షి): టేకులపల్లి మండలం ఆర్ సి  పేట గ్రామపంచాయతీకి చెందిన ఖాదర్ బాబు సోదరి వెంకటలక్ష్మి గత కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడి…

వార్తలు

లారీ బైక్ ఢీ వ్యక్తి మృతి

రేగోడ్ //జనం సాక్షి //ఏప్రిల్ : లారీ బైక్ ఢీకొనగా సంఘటన రేగోడ్ మండల పరిధి లోని టి లింగంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది, గ్రామస్తుల పోలీసుల కథనం ప్రకారం, గజవాడ విద్యుత్ సబి స్టేషన్ లో…

వార్తలు

పంట పొలాలకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

 జనం సాక్షి మంథని : యాసంగిలో సాగు చేసిన వరి పంట సాగునీరు అందక బీటలు వేస్తున్నదని , సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి, సూరయ్య పల్లి,రామకృష్ణ…