సిద్దిపేట మాదిరిగా సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించాలి జి ఎం పి ఎస్
భువనగిరి టౌన్ జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 17::– ప్రభుత్వ భూములలో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించి ఇవ్వాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ మద్దెపురం…








