నీటిసమస్యలను అడిగి తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ ఆధ్వర్యంలో 8వ వార్డు, తొమ్మిదవ వార్డు నీటి సమస్యలను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుంటూ,ఎండాకాలంలో మంచినీటి సమస్యలను అడిగి…










