డైట్ కళాశాల భూమిని పరిరక్షించాలని ఎబివిపి ధర్నా.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 11డైట్ కళాశాల భూమిని ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారనే కుట్రను అడ్డుకోవాలని ఎబివిపి నాయకులు విద్యార్థులతో కలిసి డైట్ కాలేజి ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.పోలీసులకు విద్యార్థులకు మధ్య…










