Tuesday, 3 November 2026

May 2023

వార్తలు

వారిద్దరూ బిజెపీలోకి రావడం కష్టమే పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నా రు: ఈటల

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృ త నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భాజపాలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం…

వార్తలు

నెలలు గడుస్తున్న వడ్ల డబ్బులు వస్తలేవు… గోదాం ఎదుట రైతుల నిరసన

శంకరపట్నం: జనం సాక్షి మే 29 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం లో ధాన్య విక్రయించిన రైతులకు నెల రోజులు కావస్తున్న ధాన్యము డబ్బులు జమ కాకపోవడంతో సోమవారం మండలంలోని మెట్ పల్లి ప్రాథమిక…

వార్తలు

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రభుత్వ రాయితీ అందిస్తుంది..

శంకరపట్నం: జనం సాక్షి మే 29 ఆయిల్ ఫామ్ ఫామ్ పంట సాగు చేస్తే ప్రభుత్వం రాయితీ అందిస్తుందని, అధిక దిగుబడులు పొందవచ్చని, మండల వ్యవసాయ శాఖ అధికారి రాచకొండ శ్రీనివాస్, ఉద్యానవనాధికారి మంజు వాణి అన్నారు. సోమవారం…

వార్తలు

దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలి:ఎమ్మెల్యే

మల్కాజిగిరి.జనంసాక్షి.మే29 రాష్ట్ర అవరణ దశాబ్ది ఉత్సవాలు మల్కాజిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేలా చక్కటి కార్యాచరణతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఆనంద్ భాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నిశాఖల…

వార్తలు

చ‌దువుకు త‌గ్గ జాబ్ ల‌భించిన‌ప్పుడే విద్యార్థుల‌కు గౌర‌వం : మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి మీరు చదివిన చదువుకు తగిన జాబ్ లభించినప్పుడే విద్యార్థులకు, తల్లిదండ్రులకు గౌరవం, తృప్తి కలుగుతుందని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పేర్కొన్నారు. గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం…

వార్తలు

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు

జనం సాక్షి /కొల్చారంప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు ఎండుతున్న మొక్కలు, కొరవడిన పారిశుధ్యంప్రజలకు నిరంతరం సేవలందించిన అధికారులు విధులకు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ…

వార్తలు

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు * అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు ఎండుతున్న మొక్కలు, కొరవడిన పారిశుధ్యం

                  జనం సాక్షి /కొల్చారంప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు ఎండుతున్న మొక్కలు, కొరవడిన పారిశుధ్యం…

వార్తలు

కార్పొరేటర్ సిద్ధం రాజు వివాహ వార్షికోత్సవ వేడుకలు

          వరంగల్ ఈస్ట్, మే 29 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 39 వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు దంపతుల 28వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి జన్మభూమి జంక్షన్…

Featured News

వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం

          దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం మనకు గర్వకారణంప్రభుత్వం వ్యవసాయానికి, రైతాంగానికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనంవ్యవసాయ శాఖ తరపున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలివ్యవసాయ శాఖ…

వార్తలు

అక్రమంగా లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

            వరంగల్ బ్యూరో, మే 29 (జనం సాక్షి) కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోన గోపాల్పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీ నందు ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకున్న లింగనిర్ధారణ పరీక్షలు పాల్పడుతూ,…