శర మామూలే. అధికారులు తీరు మారలే ఆలస్యంగా ప్రారంభమై త్వరగా ముగిసిన సర్వసభ్య సమావేశం
బాల్కొండ మే 29 (జనం సాక్షి) బాల్కొండ, మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అధి కారులు సమయానికి హాజరు కావడం లేదని, గత మండల సర్వసభ్య సమావేశంలో చెప్పినా స్పందన కరువైందని ఎంపీపీ లావణ్య,…








