శతాబ్ది ఉత్సవాలపై సమీక్ష సమావేశం.
మల్కాజిగిరి.జనంసాక్షి.మే29 రాష్ట్ర అవరణ శతాబ్ది ఉత్సవాలు మల్కాజిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేలా చక్కటి కార్యాచరణతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఆనంద్ భాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నిశాఖల…










