బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న శీను బాబు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గాజులపల్లి లో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో దుద్దుల్ల శీను బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంథని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనీ ప్రత్యేక…










