తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందంజ – సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ మే 15 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందంజలో ఉంటుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత…










