ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో టెన్త్ విద్యార్థి రిజల్ట్ నిలిపివేత – పొరపాటున బయోసైన్స్ ఆబ్జెక్ట్ పేపర్ ఇంటికి తెచ్చిన స్టూడెంట్ -పట్టించుకోని ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్ -ఇన్ఫర్మేషన్ గొప్యంగా ఉంచిన అధికారులు, టెన్త్ రిజల్ట్స్ రావడంతో వెలుగులోకి సమాచారం
మునిపల్లి, మే 13, జనంసాక్షి : ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో ఓ 10వ తరగతి విద్యార్థి ఫలితాలను టెన్త్ బోర్డు నిలిపివేసింది. వివరాల్లోకి వెళితే మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన పడకంటి…







