దశాబ్ది ఉత్సవల్లో భాగంగా జిపి మహిళలకు అంగన్వాడి ఆయాలకు చీరలు పంపిణీ
ఎర్గట్ల జూన్ 13 (జనంసాక్షి):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మహిళలకు. అంగన్వాడి ఆయలక దశాబ్ది ఉత్సవాలలొ భాగంగా తెలంగాణ మహిళా దినోత్సవం కార్యక్రమంలొ చీరలపంపిణీ చేయడం జరిగినది. అనంతరం మండల అధ్యక్షులు ఉపేందర్ మాట్లాడుతూ…









