గొల్లపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
జనంసాక్షి, కమాన్ పూర్ : ఏఐసీసీ సెక్రెటరీ, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు అద్వర్యములో గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. గొల్ల…










