జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను అప్రవత్తము చేయాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, జులై 27 (జనం సాక్షి); జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ అండ్ బి…










