జి జే ఆర్ కప్ గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు పంపిణీ
*పెన్ పహాడ్ జూలై 23 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల మొదటి వారంలో గ్రామస్థాయిలో నిర్వహించిన జిజేఆర్ కప్ క్రీడల్లో గెలుపొందిన…










