జయహో రామన్న సాంగ్ సిడి ని ఆవిష్కరించన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కంటోన్మెంట్ జనం సాక్షి జులై 23 తెలంగాణ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటు, ఐటి రంగ అభివృద్ధి కి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎంతో కృషి చేశారని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,…










