వ్యవసాయం మీద అసలు అవగాహన లేని వ్యక్తి టీపీసీసీ రేవంత్ రెడ్డి
*వ్యవసాయం చేయనోడికి ఎన్ని గంటలకు కరెంట్ కావాలో ఏం తెలుసు రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో పాతాళంలో పాతి పెట్టాలి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జనం సాక్షి సైదాపూర్ వ్యవసాయానికి 24 గంటల…










