గ్రామపంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి – సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మంథని మున్సిపల్ కార్మికులు మంథని పురవీధులుగా ర్యాలీ తీసి వారి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది.ఈ…






