అభివృద్ధి,సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి -డోర్నకల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్
డోర్నకల్/ జూలై 30,జనం సాక్షి న్యూస్:అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం…










