బోనమెత్తిన కేరళ మోడల్ స్కూల్ విద్యార్థులు
వేములవాడ, జూలై 15 (జనంసాక్షి) వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ, సాయినగర్ కు చెందిన కేరళ మోడల్ స్కూల్ విద్యార్థులు శనివారం రోజున భక్తి శ్రద్దలతో శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు. డప్పుసప్పుల్ల మధ్య పోతరాజుల నృత్యాలతో…










