Thursday, 5 November 2026

July 2023

వార్తలు

సరైన వసతులు లేవని పిల్లల తల్లితండ్రుల ఆవేదన

భైంసా రూరల్ జూలై 15జనం సాక్షి నిర్మల్ జిల్లా : భైంసా పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన… రోడ్డుపై బైటాయించిన విద్యార్థులు,తల్లి తండ్రులు సరైన మౌలిక వసతులు లేక తమ పిల్లలు…

వార్తలు

చింతా ప్రభాకర్ లాంటి నాయకుడు దొరకడం సంగారెడ్డి ప్రజల అదృష్టం

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే అగ్రగామి ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటాం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ  మంత్రి హరీష్ రావు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి వలసలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ…

వార్తలు

బీసీ కుల వృత్తులకు ప్రభుత్వం ఒకే దాపా లో ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ….

భువననగిరి టౌన్ జనం సాక్షి ,:– బిసి కులవృత్తిదారులకు ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణ సదుపాయం ఒకే దఫాలో అర్హులందరికీ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ జిల్లా కలెక్టర్ గారికి వినతి…

వార్తలు

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్…. గొల్లపల్లి బాపురెడ్డి

బచ్చన్నపేట (జనం సాక్షి) జూన్ 15 మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో ఎస్ఎంసి చైర్మన్ గొల్లపల్లి బాపురెడ్డి మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఏడు పాఠశాలలు…

వార్తలు

చెక్కుల పంపిణీ.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 15 ఆనంద్ భాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోనల పండుగ సంబంధించి మల్కాజిగిరి నియోజకవర్గం మొత్తం 141  దేవాలయాలకు 56 లక్షల చెక్కులను దేవాలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అందజేయడం జరిగింది.అనంతరం వెనుకబడిన…

వార్తలు

ఈనెల 29 న జరిగే దళిత జర్నలిస్టు ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి దళిత జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటస్వామి

నాగర్ కర్నూల్ రూరల్: జిల్లా ప్రతినిధి జులై 15(జనం సాక్షి) :జులై 15 )ఈనెల 29వ తేదీన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్వహించే దళిత జర్నలిస్టుల ఫోరం ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా దళిత…

వార్తలు

ఆక్రమణ”లకు పాల్పడుతూ అసత్య ఆరోపణలు చేస్తారా..

  బిజెపి పట్టణ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుల ఆగ్రహం. అవినీతిపై రుజువులు ఉంటే చూపాలే.. అసత్య ఆరోపణలు చేసే సహించ బోము. రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 15.,(జనంసాక్షి). భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ…

వార్తలు

జిల్లాను హరిత జిల్లాగా రూపొందించాలి ఈ నెలాఖరులోగా హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలి భావితరాలకు స్వచ్ఛ వాయువులను అందిద్దాం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి —– జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి , జూలై 15  :: జిల్లాను హరిత జిల్లాగా రూపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపు నిచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 సంవత్సరం…

వార్తలు

వైద్య సేవల్లో సింగరేణి దే అగ్రస్థానం

ఉద్యోగుల ఆరోగ్యం పై శ్రద్ధతో ప్రత్యేక మెడికల్ క్యాంపుల నిర్వహణ ఆరోగ్యవంతులైన ఉద్యోగులతోనే అభివృద్ధి కరమైన సింగరేణి సింగరేణి భవన్ లో మెగా మెడికల్ క్యాంప్ లో డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ ఉద్యోగులు ఆరోగ్యవంతులుగా ఉంటే సంస్థ కూడా…

వార్తలు

100 కోట్ల కుంభకోణంపై మంత్రి స్పందించాలే-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 15.(జనంసాక్షి). వేములవాడ నియోజకవర్గం లో 100 కోట్ల భూ కుంభకోణం జరిగిందని శాసనసభ్యులు చేన్నమనేని రమేష్ బాబు చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్…