సువెన్ కంపెనీని మూసివేయాలి విస్తరణ అనుమతులను రద్దు చేయాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సువెన్ ఫార్మా కంపెనీని మూసివేయాలని, ఆ కంపెనీకి ఇచ్చిన విస్తరణ అనుమతులను రద్దు చేయాలని సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర…










