బాపూజీ నగర్ లో సైడ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించిన ఎంపీపీ
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రం గ్రామపంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్ నగర్ లోని మాతృ శ్రీ స్కూల్ లైన్ లో సైడ్ డ్రైనేజ్ పనులను బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం…










