అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరికలు శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జులై 11 (జనంసాక్షి): బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామం…









