నిర్భయంగా ఫిర్యాదు చేయండి -జిల్లా ఎస్పీ కె.సృజన.
గద్వాల నడిగడ్డ, జులై 10(జనం సాక్షి); సమస్య ఏదైనా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కె. సృజన అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 12 మంది బాధితుల…









