Wednesday, 4 November 2026

July 2023

వార్తలు

టేకులపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా కడుదుల

టేకులపల్లి, జులై 10( జనం సాక్షి ) : టేకులపల్లి మండలంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు లక్కినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామ శాఖ కమిటీలను ఎన్నిక జరుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం…

వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోబి ఆర్ఎస్ పార్టీతిరుగులేని శక్తిగా ఎదుగుతుంది-ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఆకర్షితులై రోజు రోజుకు బి ఆర్ఎస్ పార్టీ బలం పుంజుకొని తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు సోమవారం స్థానిక…

వార్తలు

గంగారం ఎంపీటీసీ పూనెం భద్రమ్మ ప్రభాకరన్న కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

        గంగారం జులై 10 (జనం సాక్షి)  గంగారం మండలం పందెం గ్రామములోని గంగారం మండల ఎంపీటీసీ           పూనెం భద్రమ్మ ప్రభాకరన్న కుమారుడు కోటేశ్వరరావు అనారోగ్యంతో మరణించగా కాంగ్రెస్…

వార్తలు

జాతీయ రహదారి పై గుంతలు పూడ్చిన ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు..

ధర్మపురి మండలం జగిత్యాల రాయపట్నం వెళ్లే 63 జాతీయ రహదారి బుద్దేశ్ పల్లి గ్రామం వద్ద పెద్ద గుంతలు పడటంతో అటుగా వాహనాలపై వెళ్లే ప్రయాణికులు పలు ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని, గ్రామ సర్పంచ్, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు…

వార్తలు

ధర్మపురి పోలీసు వారి విజ్ఞప్తి..

        ధర్మపురి ఎస్సై దత్తాత్రి పత్రికా ప్రకటన ద్వారా, పట్టణ మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి ప్రజలు ఇండ్లకు తాళం వేసి పండగలకు, ఉద్యోగాలకు, వ్యవసాయ పనులకు, ఊర్లకు వెళ్లే సమయంలో తప్పకుండా చుట్టుపక్కల…

వార్తలు

అదృశ్యమైన బాలికలను ఇంటికి చేర్చిన పోలీసులు.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 10. మంచిగా చదువుకోకుంటే హాస్టల్లో చేర్పిస్తానని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడంతో భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం. సంతోషిమా నగర్ లో…

వార్తలు

రైతుభీమా కోసం నమోదు చేసుకోవాలి

శివ్వంపేట జూలై 10 జనంసాక్షి : రైతులందరూ జులై 10 నుండి ఆగస్టు 5వ తేదీ లోపల రైతుబీమా కోసం సంబంధిత ఏఈఓ క్లస్టర్లలో నమోదు చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్ రాంరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన…

వార్తలు

వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం

  వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపు ఖాయమని,ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని,       సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులతో జిల్లకు సాగునీరు రైతుల అండగ తెలంగాణ ప్రభుత్వం ఎల్లపుడు ఉందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు…

వార్తలు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చేయాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ రూరల్ జూలై 10 జనం సాక్షి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో…

వార్తలు

వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఐటీడీఏ సెక్టోరల్ అధికారులు మరియు మండలం స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పిఓ.అంకిత్

ఏటూరునాగారం జనంసాక్షి; జులై10. ఈరోజు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఏటూరునాగారం అంకిత్, ఐఎఎస్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఐటిడిఎ సెక్టోరల్ అధికారులు మరియు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ సంస్థలకు ఆహార సరఫరా…