అంబేడ్కర్ యూత్ అధ్వర్యంలో విద్యార్దులకు బస్ పాస్ లు పంపిణీ
మల్లాపూర్ ఆగస్టు 10(జనం సాక్షి)మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుకునే వివిధ గ్రామాల విద్యార్దిని,విద్యార్దులకు సుమర్ 50 పాస్ లను మల్లాపూర్ అంబేడ్కర్ యూత్ అధ్వర్యంలో ఉచితంగా అందించారు. ఈ బస్ పాసులకు అయ్యే ఖర్చును అంబేద్కర్…









