ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ గురుకుల ప్రవేశానికి ఆహ్వానం..
ధర్మపురి (జనం సాక్షి )మహాత్మా జ్యోతిబాపూలే బి.సి. వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (పురుషులు) ధర్మపురి పట్టణంలో డిగ్రీ గురుకుల ప్రవేశానికి ఆహ్వానం విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి అప్లికేషన్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాధా కిషన్, జనం సాక్షి…










