Tuesday, 3 November 2026

August 2023

తెలంగాణ

మూడు రోజులు గడిచిన బాగు కానీ ధరణి సిపియు,నిలిచిన రిజిస్ట్రేషన్ లు,ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విక్రేత, కొనుగోలుదారులు

 బషీరాబాద్ ఆగస్టు 04, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున తాహశీల్దార్ కార్యాలయంలో విక్రేత, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.మూడు రోజులు గడిచిన కానీ ధరణి సిపియు, మానిటర్ సమస్య తీరలేదని, మూడు రోజుల నుండి…

తెలంగాణ

పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కొండలరావు

రఘునాధ పాలెం ఆగష్టు 04(జనం సాక్షి) మండలంలో పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కొండలరావు ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు మంద సంజీవరావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది శాలువా…

తెలంగాణ

మల్దకల్ తహసిల్దార్ గా వై వెంకటేష్

  మల్దకల్ ఆగస్టు 4(జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ తాసిల్దార్ తాసిల్దార్ గా వై వెంకటేష్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈయన గట్టు మండల తహసీల్దార్ పనిచేసి మల్దకల్ కు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన తాసిల్దార్…

తెలంగాణ

అనంతగిరి హిల్స్ కాలనీలో విద్యుత్ ఏర్పాటుకై నిధులు కేటాయించాలని చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కి వినతి పత్రం ఇచ్చిన వికారాబాద్ జర్నలిస్టులు..

వికారాబాద్ రూరల్ ఆగస్టు 4 జనం సాక్షి సమాజంలో తలెత్తుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా వార్త కథనాలు అందిస్తూ ఫోర్త్ పిల్లర్ గా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము ఎప్పుడూ ముందుంటామని వికారాబాద్ మున్సిపల్ చైర్…

తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్ నాగేశ్వరరావు

  వరంగల్ ఈస్ట్, ఆగస్టు 4 (జనం సాక్షి)ఖిలావరంగల్ మండల నూతన తాసిల్దారుగా బి నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తాసిల్దార్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోడిప్యుటీ తహసీల్దార్ ప్రవీణ్…

తెలంగాణ

త్వరలో హైదరాబాద్లో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభను చేద్దాం.. వికారాబాద్ మాదిగ సోదరులకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ..

వికారాబాద్ రూరల్ ఆగస్టు 4 జనం సాక్షి కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీ ఏదైనా అన్ని ఒకటే.. ఏ పార్టీ జెండా మోసిన మన మాదిగ జాతికి వరిగేది ఏమీ లేదు.. అదే మన దండోరా జెండా మోస్తే…

తెలంగాణ

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ : సర్పంచ్ ముత్యం గారి యాదగిరి.

దౌల్తాబాద్ ఆగష్టు 4, జనం సాక్షి. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని దౌల్తాబాద్ సర్పంచు ముత్యం గారి యాదగిరి అన్నారు. రెండో విడత రుణమాఫీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం…

తెలంగాణ

ప్రజల భూముల పరిరక్షణ కోసం గ్రామ వేదికలు ఏర్పడాలి-జనశక్తి నేత కూర రాజన్న.

  ధరణి రికార్డులకు ఎక్కని ప్రభుత్వ భూముల లెక్కలు. కోటి 20 లక్షల పైగా మిగులు భూములు ఏమైనట్టు. రియల్డర్లుగా మారిన రెవెన్యూ, పోలీస్, పొలిటీషియన్లు. పట్టణీకరణతో గ్రామీణ జీవనం విధ్వంసం . భూతగాదాల పరిష్కారానికి ప్రజలే పరిష్కారం…

తెలంగాణ

పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయ నిధి – కోనేరు కృష్ణ రావు

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన జెడ్పీ వైస్ చైర్మన్ కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో ఈ రోజు ఉదయం ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరకాస్తు చేయగా…

తెలంగాణ

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

భువనగిరి రూరల్ (ఆగష్టు 4, జనం సాక్షి ) భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రైతాంగానికి19000కోట్లు రుణమాఫీ చేయటకు నిర్ణయించినందుకు రైతుల పక్షపాతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…