Tuesday, 3 November 2026

August 2023

వార్తలు

స్వర్ణ ప్రాజెక్ట్ నీటిలో చేప పిల్లలను వదిలిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సారంగాపూర్, ఆగస్టు 29 (జనం సాక్షి):  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని .. మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.…

Featured News

ప్రభుత్వం క్రీడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుంది

చదువుతో పాటు క్రీడల్లోను రాణించేలా పిల్లలను పోత్సహించాలి జిల్లా కలెక్టర్ డాః బి. గోపి కరీంనగర్ జిల్లా (జనం సాక్షి): రాష్ట్రంలో క్రీడలకు మంచి సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలకు చిన్నతనం నుండే  వారి తల్లితండ్రులు చదువుతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గోనేలా ప్రోత్సహించాలని జిల్లా…

Featured News

కాంగ్రెస్‌ పార్టీ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు; మంత్రి తలసాని

హైదరాబాద్‌  (జనం సాక్షి):  కాంగ్రెస్  పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని…

Featured News

ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా  : ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమంలో మాట్లాడుతున్న  జిల్లా కలెక్టర్ బి గోపి, సిపి సుబ్బారాయుడు, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ రామకృష్ణారావు.DYSO…

Featured News

బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను : రాజా సింగ్

 హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని ప్రకటించారు. ”చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం…

సీమాంధ్ర

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్‌-1లో 89 పోస్ట్‌లు, గ్రూప్‌-2లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు (ఆగస్ట్‌ 28) ఉత్తర్వులు…

Featured News

జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రారంభించారు. జాబ్‌మేళాకు (Job Mela) పెద్ద సంఖ్యలో…

Featured News

ఇండోనేషియా తీరం లో సునామీ హెచ్చరికల్లేవ్‌

బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్‌కు…

వార్తలు

కివి పాఠశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం గిడుగు రామ మూర్తి జన్మదినం

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29 (జనం సాక్షి) మాతృభాషా దినోత్సవాన్ని కరీమాబాద్ కివి పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు భాష అనేది ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలని వాళ్లకి అందరికీ అర్థమయ్యే…

Main

కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు : హైకోర్టు

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి  ఘటనపై  వివరణ కోరిన  హైకోర్టు హైదరాబాద్‌  (జనం సాక్షి):   వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతికి కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ చేశామని కాకుండా ఘటనపై ఇప్పటివరకు ఏం…