ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జూలపల్లి లో ఉచిత వైద్య శిబిరం
జనంసాక్షి , కమాన్ పూర్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వృద్ధులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలను మంగళవారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం…










