Wednesday, 4 November 2026

August 2023

వార్తలు

ఎన్నికల హామీలను నెరవేర్చాలి – మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. కమాన్ పూర్ జెడ్పిటిసిగా పోటీ చేసిన సమయంలో మండల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్…

వార్తలు

ఘనంగా మోటర్ ఆయిల్ షాప్ ప్రారంభోత్సవం ప్రముఖ వ్యాపార వేత్త ఫేక్ ఆజం

వికారాబాద్ రూరల్ ఆగస్టు 26 జనం సాక్షి వికారాబాద్ పట్టణంలోకి హోల్ సేల్ వరలకే మోటార్ వాహనాలు అతి తక్కువ ధరలో మోటర్ ఆయిల్ సరఫరా చేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త రాజా ఆ యిల్ షాప్ డిస్ట్రిబ్యూటర్ షేక్…

వార్తలు

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేద్దాం తెలంగాణ సర్పంచ్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్

మోమిన్ పేట ఆగస్టు 26 జనం సాక్షి హరితహారం కార్యక్రమం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణమని అభివర్ణించారు తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్. శనివారం మండల పరిధిలోని చిన్న కోల్పోకుండా గ్రామంలో హరిత హారం…

వార్తలు

సింగరేణి అధికారుల దౌర్జన్యం..?

జనంసాక్షి, మంథని : ఆర్జీ టు పరిధిలోని ఓసిపి త్రీ విస్తరణలో గత కొన్ని సంవత్సరాల క్రితం మంగళపల్లి, పెద్దంపేట గ్రామాలను సింగరేణి తీసుకొని నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. అయితే పెద్దంపేట జిపి పరిధిలోని ప్రజలకు తాగునీరు…

Featured News

యువతను మోసం చేసిన బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తాం:

బీఆర్ఎస్ హఠావో – తెలంగాణ బచావ్ పోస్టర్ ఆవిష్కరణ – ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి హిమాయత్ నగర్  జనం సాక్షి యువతను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని,బీఆర్ఎస్ కు ఇవే…

Featured News

ప్రకృతి విధ్వంసం ఆపాల్సిందే

చెట్లను పెంచి పర్యావరణం కాపాడాలి కోటి వృక్షార్చనలో స్పీకర్‌ పోచారం బాన్సువాడ,ఆగస్ట్‌26  జనం సాక్షి : ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. చెట్లను నరికి,…

తెలంగాణ

ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

హైదరాబాద్ (జనంసాక్షి) ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నంబర్‌ తిరుపతి – షిర్డీ…

Featured News

అదంతా అసత్య ప్రచారమన్న టాలీవుడ్‌ సింగర్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్‌ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌  ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, తనకు అన్ని పార్టీలు, అందరు నాయకులంటే…

Featured News

అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం : ఎంపీ సంతోష్‌

చేస్తున్న ప‌ని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయ‌ని ఎంపీ సంతోష్‌ అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR)  అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన‌ హ‌రిత‌హారం స‌త్ఫలితాల‌ను ఇస్తున్నద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ క‌వ‌ర్ (Green Cover)…

Featured News

కోటి వృక్షార్చనలో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రంగారెడ్డి : అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు, కోటి వృక్షార్చనలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును మంత్రులు…