Wednesday, 4 November 2026

August 2023

Featured News

కొయ్యలగూడెంలో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పులివాగు వంతెన వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో కోనసీమ జిల్లాలోని వాడపల్లి వేంకటేశ్వర…

Featured News

ముస్లిం విద్యార్థిని కొట్టేలా ప్రోత్స‌హించిన టీచ‌ర్‌..

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బ‌లు కొట్టేరీతిలో తోటి విద్యార్థుల్ని ప్రోత్స‌హించిన టీచ‌ర్‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ వీడియో గురించి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. చ‌ర్య‌లు…

Featured News

2023 సెప్టెంబర్‌లో బ్యాంక్​ సెలవులు — బీ అలర్ట్‌..

 సెప్టెంబరులో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా పండుగ సీజన్‌ కావడంతో ఆగస్టు లో 14 సెలవులతోపోలిస్తే సెప్టెంబరులో 16కు పెరిగాయి. వీటిల్లో శని, ఆదివారాలతో పాటు వివిధ పండుగల సెలవులు కూడా ఉన్నాయి. ఈ సెలవులను…

Featured News

నార్సింగి ప‌రిధిలో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

రంగారెడ్డి జిల్లా (జనం సాక్షి) : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్‌ పార్కులో కేసీఆర్‌ మొక్కలు…

Featured News

కోకా కోలా నిర్ణ‌యం

తెలంగాణ‌లో మ‌రో రూ. 647 కోట్ల పెట్టుబ‌డులు హైద‌రాబాద్ : తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ప‌లు కొత్త కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తుండ‌గా, ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు ప్రారంభించిన ప‌లు కంపెనీలు.. త‌మ ప్లాంట్ల‌ను మ‌రింత…

తెలంగాణ

ఓయూ మాజీ వీసీ ఆచార్య నవనీతరావు కన్నుమూత

హైద‌రాబాద్ : ఉస్మానియా విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్ట‌ర్ న‌వ‌నీత రావు తుదిశ్వాస విడిచారు. డాక్ట‌ర్ న‌వనీత రావు 1985-91 మ‌ధ్య ఓయూ వైస్ ఛాన్స్‌ల‌ర్‌గా సేవలందించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజ్ డైరెక్ట‌ర్‌గా ఆయన వ్యవహరించారు.…

Featured News

కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ సిప్లిగంజ్‌ దరఖాస్తుతో మరింత ఉత్కంఠ

హైదరాబాద్:బీఆర్‌ఎస్‌ సీట్ల కేటాయింపులో నగరంలోని రెండు నియోజకవర్గాలను.. అందులోనూ గోషామహల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగింటినే పెండింగ్‌లో ఉంచారు. ఇందులో రెండు సీట్లు నగరంలోని నాంపల్లి,…

Events

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌!

వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్‌ సెర్చ్‌ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్‌ సెర్చ్‌…

Featured News

చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

బెంగుళూరు: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా చేప‌ట్టిన భార‌త అంత‌రిక్ష ప‌రిశోధనా సంస్థ శాస్త్ర‌వేత్త‌లను ఇవాళ ప్ర‌ధాని మోదీ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆగ‌స్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వం(National Space…

Featured News

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ : Unlock ఏలా

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా…