విజయవాడ కేంద్రీయ విద్యాలయం వద్ద కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు
విజయవాడ: బీఆర్‌టీఎస్ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి బారికేడ్‌లను ఢీ కొట్టింది. ఆపై డివైడర్ మీద నుంచి ముగ్గురు విద్యార్థులపైకి దూసుకెళ్లింది. హుటాహుటిన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కారు…










