అర్హులైన అందరూ నూతన ఓటు హక్కు నమోదు చేసుకోవాలి తహసిల్దార్ మంహేందర్
పెద్దవంగర ఆగష్టు 25( జనం సాక్షి) అర్హులైన అందరూ నూతన ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తహసిల్దార్ మహేందర్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విలేకరులతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 26-08-2013…










