శ్రీధర్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జనంసాక్షి, మంథని : ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీలో పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తమ నాయకుడు శ్రీధర్ బాబు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు.…










