కమాన్ పూర్ మండల బిజెపి కార్యవర్గం నియామకం
జనంసాక్షి, కమాన్ పూర్ : భారతీయ జనతా పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షుడు జంగపెళ్లి అజయ్ మండల కార్యవర్గాన్ని శనివారం ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శలుగా మల్లారపు అరుణ్ కుమార్, బర్ల సదానందం, కొయ్యడ సదానందం, ఉపాధ్యక్షులుగా…










