Thursday, 5 November 2026

August 2023

Featured News

దళిత మహిళపై సామూహికంగా హత్యచారము చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి

. కర్నూలు, ఆగస్టు,16 దళిత మహిళపై హత్య చేసిన ఉపేంద్ర,రామనాయుడిని బహిరంగంగా ఉరి తీయాలని 24వార్డు లక్ష్మీనగర్ సీపీఎం శాఖ కార్యదర్శి ఏ. లీలావతి మహిళ సంఘము నాయకురాలు ఎస్.ఉమాదేవి ఒకప్రకటనలో పేర్కొన్నారు తుగ్గలి మండలం ఎద్దుల దొడ్డి…

తెలంగాణ

నిరుపేద ముస్లిం సోదరికి ఆర్థిక సహాయం చేసిన విజయ్ పాటిల్

ఝరాసంగం ఆగస్టు( జనం సాక్షి) అనారోగ్యంతో బాధపడుతున్న నీరుపేద ముస్లిం సోదరికి రూ;5000/-ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఝరాసంగం మండల కేంద్రంలో గల కెనరా బ్యాంక్ స్టాఫ్ కి వివరించి వారితో కూడా 5000/- ఆర్థిక సహాయం…

తెలంగాణ

టియుడబ్ల్యుజె ఐ జె యు సహాయ కార్యదర్శిగా ప్రశాంత్

మహబూబాబాద్ ప్రతినిధి ఆగస్టు 16 (జనం సాక్షి) టీయూడబ్ల్యూజేఐజేయు మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా జనం సాక్షి పత్రిక బ్యూరో రావూరి ప్రశాంత్ ఎన్నికయ్యారు. తనకు జిల్లా కార్యవర్గంలో చోటు దక్కడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.తన…

తెలంగాణ

ఘనంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

రాజంపేట్ జనంసాక్షి ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని మంగళవారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అనిల్ కుమార్, పోలీస్ స్టేషన్,ఎస్సై సంపత్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల స్వరూప. ప్రాథమిక…

తెలంగాణ

త్రిబుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి

రాజంపేట్ జనంసాక్షి ఆగస్టు 16 రాజంపేట్ మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామానికి నేహా శ్రీ అనారోగ్యంతో మృతి చెందారు ఆమె బాసర్ లో గల త్రిబుల్ ఐటీ లో మొదటి సంవత్సరం చదువుతున్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి…

తెలంగాణ

ములుగు జిల్లా గౌడ సంఘం అధ్వర్యంలో మల్యాల గౌడ బాధిత కుటుంబాలకు బియ్యం మరియు నిత్యవరసర వస్తువుల పంపిణీ

ఏటూరు నాగారం (జనం సాక్షి) 16 మల్యాల గౌడ వరద బాధితులకు కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ బంధువుల ద్వారా సేకరించిన విరాళలతో బియ్యం మరియు నిత్యావసర వస్తువులు 14 మంది…

తెలంగాణ

మల్లికార్జునపల్లిలో వివి ప్యాడ్స్ పై అవేర్నెస్- ఎన్నికల విధానంపై అవగాహన కలిగి ఉండాలన్న సూపరింటెండెంట్

మునిపల్లి, ఆగష్టు 16, జనంసాక్షి : మండలంలోని మల్లికార్జునపల్లిలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నాడు సూపరింటెండెంట్ రామలింగం, కానిస్టేబుల్ పాండు ఆధ్వర్యంలో గ్రామస్తులకు వివి ప్యాడ్ లతో అవేర్నెస్ కల్పించారు. వివి…

తెలంగాణ

చదివిన పాఠశాలపై మమకారం-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొల్లేపల్లి పూర్వ విద్యార్థులు

భువనగిరి రూరల్ ఆగస్టు 16 ( జనం సాక్షి) భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బడి అక్షరం నేర్పుతుంది అక్షరం బతుకునిస్తుంది. బతుకు జీవితకాలంల వెలుగునిస్తుంది… వెన్నెల వెంట నడుస్తుంది. అలాంటి అక్షర వెలుగులను ఆస్వాదించింది.…

తెలంగాణ

విద్యావంతులైన పౌరులు రాజకీయంలోకి రావాలి, BSP ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్..

ధర్మపురి (జనం సాక్షి ) మండల కేంద్రం తెనుగు వాడ ఆగస్టు 15 రోజున బహుజన్ సమాజ్ పార్టీ జట్టి శ్రీనివాస్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ధర్మపురి…

తెలంగాణ

ప్రజా యుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయండి-బహుజన నాయకులు రాగుల రాములు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 16.,(జనంసాక్షి). ప్రజా గాయకుడు కవి ప్రజా యుద్ధ నౌకగద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా బహుజన నాయకులు రాగుల రాములు కోరారు. బుధవారం గద్దర్ సంస్మరణ సభ కరపత్రాలను స్మారక సభ నాయకులు…