సంకల్ప సిద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది ఢిల్లీ వసంత్
సంకల్ప సిద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందిఅనే నానుడి ఢిల్లీ వసంత్ ఆత్మీయ సమ్మేళనంలో మరోసారి నిరూపితమైంది. కుంభవృష్టి కురుస్తున్న, వాగులు పొర్లు తున్న జహీరాబాద్ ప్రజలు ఢిల్లీ వసంత్ పై అభిమానాన్ని మరోసారి నిరూపించారు. మొక్కవోని దీక్షతో…










