తుమ్మల చేరితే కాంగ్రెస్ మరింత బలోపేతం
ఇప్పటికే పొంగులేటి రాకతో పెరిగిన జోష్ ఉమ్మడి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు కష్టమే అంటున్న నేతలు ఖమ్మం,సెప్టెంబర్4 జనం సాక్షి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు మాజీమంత్రి తుమమల నాగేశ్వరరావు చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటి వరకు పొంగగులేటి, ఇప్పుడు తుమమల అన్నచందంగా రాజకీయ…










