మున్సిపల్ సమావేశంలో పలు తీర్మానాల ఆమోదం జనంసాక్షి, మంథని
మంథని మున్సిపల్ కార్యాలయములో చైర్పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులతో సాధారణ సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ సి. హెచ్ సతీష్ శనివారం నిర్వహించారు. మంథని పురపాలక సంఘ కార్యాలయ భవనకు దక్షిణం వైపు ప్రహరీ గోడ నిర్మాణం…










