ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..
` చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలి ` లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన ` గాంధీ విగ్రహం వద్ద ఎంపీల ప్లకార్డులతో ధర్నా ` బిల్లులు ఆమోదించేంత వరకు పోరాడతాం :…
` చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలి ` లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన ` గాంధీ విగ్రహం వద్ద ఎంపీల ప్లకార్డులతో ధర్నా ` బిల్లులు ఆమోదించేంత వరకు పోరాడతాం :…
` ఎవరో పెట్టిన బిక్ష కాదు ` త్యాగాల పునాదులపై నిర్మాణం ` పార్లమెంటులో మోదీ వ్యాఖ్యలను ఖండిరచిన మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం బిక్ష కాదని, ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో పోరాడి…
` ఉద్యమ గడ్డ విూద ప్రధాని అక్కసు ` త్యాగాల తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ` పేరుకు అమృతకాల సమావేశాలు.. విషం చిమ్మేది రాష్ట్రంపైనా..? ` ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు ` తెలంగాణ పుట్టుకనే అవమానించిన…
` సభ ముందుకు రానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ ఢల్లీి,సెప్టెంబర్ 18 (జనంసాక్షి):కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం…
` నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానం ` నేడు రాష్ట్రం వచ్చినా సంబరాలు చేసుకోలేదని తప్పుడు ప్రచారం ` రక్తపుటేరులు పారాయని రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు ` ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బయటపడ్డ బిజెపి రాజకీయ…
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోడీ మరోసారి వంకర మాటలు మాట్లాడారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యలు చేసిన ఆయన.. రాష్ట్ర విభజనని తలుపులు మూసి విభజించారని ఓ ప్రాంతంపై విద్వేషపూరితంగా వ్యవహరించారు. తాజాగా…
మట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని సాయి ఉమా ఫ్యాషన్ సెంటర్ నిర్వహకులు వాసా ఉమారాణి అన్నారు.సోమవారం వినాయక…
కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు కొడంగల్ సెప్టెంబరు18(జనం సాక్షి):-కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పెట్ మండలం మేడిచెట్టుతండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.చేరిన వారిని…
ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 18నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ దత్తసాయి నర్సింగ్ హోం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ…
మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ దోహద పడుతుంది సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ ఎంతో దోహదపడుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణలు అన్నారు.జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్స్…