Wednesday, 4 November 2026

October 2023

Featured News

గాజాపై బాంబుల వర్షం

` వైమానిక దాడులతో నగరం ధ్వంసం ` 6 వేల బాంబులతో ఇజ్రాయెల్‌ ముప్పేట దాడి ` ఇప్పటి వరకు 1500 మందికి పైగా మృతి ` భారీ ఆపరేషన్‌కి సిద్ధమైన ఇజ్రాయెల్‌ ` హెచ్చరికల నేపధ్యంలో గాజాను…

Featured News

గెలిచేది బీఆరెస్సే..

` కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం ` డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది ` కర్ణాటక సొమ్మును రాష్ట్రానికి తరలిస్తున్నారు ` ఆ పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేసినా లాభంలేదు : మంత్రి హరీశ్‌రావు మెదక్‌(జనంసాక్షి):…

Featured News

హైదరాబాద్‌ సీపీగా సందీప్‌ శాండిల్య

` పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం ` ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ` తెలంగాణ ఎన్నికలపై ఈసీ ప్రత్యేకదృష్టి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్‌,…

Featured News

డీఎస్సీ వాయిదా

` తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం హైదరాబాద్‌ (జనంసాక్షి):హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా పడిరది. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది.మొత్తం 5,089…

Featured News

యుద్ధంతో ప్రయోజనం ఉండదు

` శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయం ` కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఇదే ` ప్రపంచ విశ్వాసానికి అడ్డంకులను మనమే తొలగించుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారతదేశం దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదులు వేలాది మంది…

Cover Story

కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు..

` అధికారంలోకి ఎలా వస్తారు..!? ` తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢల్లీి, గుజరాత్‌ గులాముల మధ్య పోటీ ` 40చోట్ల అభ్యర్థుల్లేని ‘హస్తం’పార్టీ.. 70చోట్ల గెలుస్తుందా? ` వంద నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ ప్రచారం చేస్తారు ` పొన్నాల బీఆర్‌ఎస్‌లో…

వార్తలు

15 లీటర్ల గుడుంబా పట్టివేత, కేసు నమోదు

టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): వాహన తనిఖీలో భాగంగా 15 లీటర్ల గుడుంబా ప్యాకెట్ల తో వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. టేకులపల్లి ఎస్ఐ రమణారెడ్డి కథనం ప్రకారం బొమ్మనపల్లి, చంద్రు తండా…

వార్తలు

ఆగని ఎంపీ ఓ అక్రమ లీలలు..

బదిలీ వేటు పడ్డ కొనసాగుతున్న అక్రమ అనుమతులు *ఇసుకలో సైతం నూనె తీయడం అతని సామర్థ్యం అంటున్న అధికారులు *దుంపలకుంట చౌరస్తాలో తెల్ల కాగితాలపై అనుమతులు డబ్బులు ఇస్తే అన్ని అనుమతులే..! జనం సాక్షి/ కొల్చారం మనోహరాబాద్ మండలంలో…

వార్తలు

జిల్లాకు చేరిన విశ్వరూప మహా పాదయాత్ర.

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహా పాదయాత్రలో మందకృష్ణ మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో,జనంసాక్షి: ఎస్సీ- ఏ, బి,…

వార్తలు

32వ డివిజన్లో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని32వ డివిజన్లో బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ మాజీ కార్పొరేటర్ నాగపురి కల్పన పొగాకు సరిత మరియు స్థానిక…