ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎం జె ఎఫ్ జర్నలిస్టులు.
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, జనంసాక్షి : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన విస్వరూప మహా పాదయాత్రకు నాగర్ కర్నూల్ జిల్లా మాదిగ జర్నలిస్టులు సంఘీభావాన్ని తెలియజేశారు.శుక్రవారం విశ్వరూప మహా పాదయాత్రలో భాగంగా ఏడవ రోజు…










