శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు
శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు బిచ్కుంద మద్నూర్ అక్టోబర్ (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు అభ్యర్థులు పోలీసు శాఖలో కొలువులు సాధించారు.…









