Monday, 2 November 2026

October 2023

Featured News

అంగన్‌వాడీలకు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ` రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌(జనంసాక్షి):అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్‌ బిల్లులను సైతం…

Featured News

తిరుగులేని నేత కేసీఆర్‌

` బీజేపీ,కాంగ్రెస్‌ మోసలు హామీలు నమ్మొద్దు ` మంత్రి హరీశ్‌రావు రంగారెడ్డి (జనంసాక్షి):విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహేశ్వరం…

Featured News

భారాసకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

హైదరాబాద్‌(జనంసాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భారాసకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హావిూతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి…

Featured News

అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలి

` ఎన్నికల సంఘం జైపుర్‌(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సవిూపిస్తోన్న వేళ.. సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది.ఈ క్రమంలో ఈసీ బృందం మూడు రోజులపాటు రాజస్థాన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా కేంద్ర…

Featured News

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఏదీ?

` ఇది పాలమూరు ప్రజలను వంచించడమే ` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రధాని మోడీ పాలమూరు పర్యటనలో కృష్ణాజలాలలో తెలంగాణ వాటాపై ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌…

Featured News

కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతాం

` అభివృద్ధిని చూసి ఓటేయండి.. ` దాసరి మనోహర్‌ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలి ` మంత్రి కేటీఆర్‌ పిలుపు పెద్దపల్లి/గోదావరిఖని (జనంసాక్షి):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం బిఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక ఎమ్మెల్యే…

Cover Story

కర్షకుల రక్తం కళ్లజూసింది మీరు..

రైతు హంతక రాజ్యం మీది..!! ` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్‌ ప్రభుత్వం మాది ` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్‌ ` ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. ` జాతీయ స్థాయిలో అధికార…

జాతీయం

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్‌ బిల్లులను…

Featured News

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్‌ బిల్లులను…

జిల్లా వార్తలు

బాల్క సుమన్‌ కాబోయే మంత్రి..!!

అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్‌ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్‌ తెలంగాణ మంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…