భాజపా తుది జాబితా..
` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు…










